Umamaheswara Swamy's marriage mahotsavam..

ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం..

ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం లో పాల్గోని అనంతరం ఆర్యవైశ్య భవనం ప్రారంభించారు యంపి, మాజీ మంత్రి. టి జి ఐ డి సి మాజీ చైర్మన్ జహీరాబాద్. నేటి ధాత్రి: జహిరాబాద్ పట్టణం: జహిరాబాద్ పట్టణం లో ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహించిన ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణం లో పాల్గోని స్వామి వారిని దర్శించుకుని అనంతరం ఆర్యవైశ్య భవనం ప్రారంభించారు.నిర్వహకులు ఈ సందర్భంగా జ్ఞాపికను అందచేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో ,కాంగ్రెస్ పట్టణ…

Read More
Shivratri

కోట గుళ్ళ లో ముగిసిన శివరాత్రి మహోత్సవాలు.

కోట గుళ్ళ లో ముగిసిన శివరాత్రి మహోత్సవాలు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పరిరక్షణ కమిటీ గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఈనెల 26న ప్రారంభమైన శివరాత్రి మహోత్సవాలు 28 శుక్రవారంతో ముగిసినట్లు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. మూడు రోజులపాటు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని శివరాత్రి మహోత్సవాల నిర్వహణకు ఆలయ ధర్మకర్తలు,…

Read More

వైభవంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

మహబూబ్ నగర్/నేటి ధాత్రి మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని దివిటిపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో శ్రీ జిట్టా ఆంజనేయ స్వామి, నవగ్రహ దేవతలను, ధ్వజ స్థంభం మరియు బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామానికి రక్షణగా నిలబడే ఆంజనేయ స్వామి వారిని అలాగే గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడే బొడ్రయిని కాలనీలో అంగరంగ వైభవంగా ప్రతిష్టించుకోవడం సంతోషదాయకంగా ఉందన్నారు. మంచి వాతావరణంలో…

Read More

షష్టిపూర్తి మహోత్సవంలో మోకుదెబ్బ నాయకులు.

నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకపేట చెందిన గౌడ పారిశ్రామిక సహకార సంఘం మాజీ కార్యదర్శి బూరుగు సాంబయ్య గౌడ్ భాగ్యలక్ష్మి దంపతుల షష్టిపూర్తి 60వ వివాహ మహోత్సవ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నాయకులు హాజరైనారు.ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకటేశ్వర్ గౌడ్,జిల్లా కార్యదర్శి శీలం వీరన్న గౌడ్,రాష్ట్ర నాయకుడు మద్దెల సాంబయ్య గౌడ్,గోపా నాయకుడు రామగోని సుధాకర్ గౌడ్, మోకుదెబ్బ పట్టణ కమిటీ కార్యదర్శి నాగరాజు గౌడ్,గౌడ…

Read More
error: Content is protected !!