
మహేశ్ సినిమా… ఎంతైనా తగ్గేదేలే..
మహేశ్ సినిమా… ఎంతైనా తగ్గేదేలే.. గుణశేఖర్ తర్వాత అలా భారీతనంతో సెట్స్ వేయడంలో రాజమౌళి (SS Rajamouli) ఘనాపాటి. అయితే ఆయనకు ఆర్థిక వనరుల దృష్య్టా ఎలాంటి సమస్య లేదు. బెస్ట్ అవుట్పుట్ కోసం ఆయన ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు బాలీవుడ్లో భారీ కాన్వాస్ కథలు, సెట్లు, కళాత్మక పంథాలో చిత్రాలను తెరకెక్కించడం అంటే గుర్తొచ్చే పేరు సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali). దేవదాస్ సినిమా కోసం…