
Youth in Kumbh Mela!
యువత కుంభమేళా బాట! ఈసారి కుంభమేళాలో గొప్ప విశేషమేంటంటే పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గనడం! సాధారణంగా వృద్ధులకు తీర్థయత్రలకు వెళ్లాలని, పుణ్యక్షేత్రాలను సందర్శించాలని వుంటుంది. కానీ కుంభమేళాను సందర్శిస్తున్న యువతీ యువకులను పరిశీలిస్తే ఈతరంలో ఆధ్యాత్మిక భానవలు పెరుగుతున్నాయన్న సత్యం బోధపడుతుంది. అనుక్షణం రోజువారీ కార్యకలాపాల్లో బిజీగా గడిపే యువతీ యువకులు, ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందుతున్నా రు. దీనిపై వారిని ప్రశ్నించినప్పుడు వచ్చే సమాధానం ఒక్కటే. మా పెద్దలు కుంభమేళా గురించి గొప్పగా…