
తాజ్మహాల్ తరహాలో అద్భుత కట్టడం.!
తాజ్మహాల్ తరహాలో అద్భుత కట్టడం ! ! • హజ్రత్ ముల్తానీ బాబా దర్గా • పాలరాతిలో ధగధగ మెరుస్తున్న ముల్తానీ బాబా దర్గా పరిసరాలు కులమతాలకు అతీతంగా భక్తులు దర్గాను దర్శించుకొని ప్రత్యేక ప్రార్ధనలు జహీరాబాద్. నేటి ధాత్రి: మెటలకుంట చౌరస్తా సమీపంలోని జహీరాబాద్- బీదర్ ప్రధాన రోడ్డుపై అద్భు తంగా నిర్మించిన ముల్తానీ బాబా దర్గ మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆగ్రాలో అద్భుతంగా కట్టిన తాజ మహాల్ మాదిరిగానే సంగా రెడ్డి జిల్లా…