DSP Kondam

మచ్చ సోమయ్య చలి వేంద్రం ఏర్పాటు.

మచ్చ సోమయ్య చలి వేంద్రం ఏర్పాటు మరిపెడ నేటిధాత్రి.     మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు ఎదురుగా మచ్చ సోమయ్య పేరు మీద వారి కుమారులు ప్రముఖ వ్యాపార వేత్త మచ్చ వెంకట్రామనర్సయ్య, తెలంగాణ రాష్ట్ర హాకా మాజీ చైర్మన్ మచ్చ శ్రీనివాస్, చలి వేంద్రo,మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం,మజ్జిగ పంపిణీ,కార్యక్రమాన్ని మరిపెడ మండల వాసి డిఎస్పి కొండం పార్థసారధి గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు…

Read More
error: Content is protected !!