
కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం ఖాయం.!
కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం ఖాయం. రజతోత్సవసభ తో భారత రాజకీయాల్లో రజితోత్సవ సభ చారిత్రాత్మకం గండ్ర యువసేన జిల్లా నాయకులు గడ్డం రాజు. మొగుళ్ళపల్లి నేటి ధాత్రి మండలకేంద్రంలో గండ్ర యువసేన జిల్లా నాయకులు గడ్డం రాజు మొగుళ్ళపల్లిలొ జరిగిన పాత్రికేయుల సమావేశంలొ రజతోత్సవ సన్నాహక సమావేశంను ఉద్దేశించి రాష్ట్రంలో ఉనికిని కోల్పోవడం ఖాయమని అన్నారు. ఆయన మట్కాడుత ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు సమాయత్తం చేయడం కొరకు పర్యటన చేస్తున్నానాని…