
ఇటాలియన్ మోడల్‌లా కనిపిస్తావు అన్నారాయన అదే నా ధైర్యం…
ఇటాలియన్ మోడల్‌లా కనిపిస్తావు అన్నారాయన అదే నా ధైర్యం… ధనుష్ .. పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. రఘువరన్ బీటెక్‌తో తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ తమిళస్టార్… శేఖర్ కమ్ముల ‘కుబేర’లో మరోసారి విభిన్నంగా కనిపించి, మెప్పించాడు. ధనుష్(Dhanush)… పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. ‘రఘువరన్ బీటెక్’తో తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ తమిళస్టార్… శేఖర్ కమ్ముల ‘కుబేర’లో (kubera) మరోసారి విభిన్నంగా కనిపించి, మెప్పించాడు. ఇటీవల ధనుష్ పంచుకున్న…