
పశుసఖి అభివృద్ధిపై.. మహిళలకు శిక్షణ.
భద్రాచలం నేటి ధాత్రి ఐటిసి బంగారు భవిష్యత్ ప్రోగ్రాం ద్వారా జరుగుచున్న పశుసఖి అభివృద్ధి కార్యక్రమం గురించి ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ భద్రాచలం (పిఒ) గారికి గురువారం రోజున వివరించడం జరిగినది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మరియు గిరిజన గ్రామాల నుండి 100 మంది మహిళలకు రెండు సార్లు గొర్రెలు, మేకలలో వచ్చే వ్యాధులకు వాక్సినేషన్, డేవార్మింగ్, నట్టల నివారణ మందులపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో గొర్రెలు మరియు మేకలలో సీజనల్ వ్యాధులను నివారించడం,…