
శంభునిపేట సబ్ డివిజన్లో ఘనంగా లైన్మెన్ దినోత్సవం.
శంభునిపేట సబ్ డివిజన్లో ఘనంగా లైన్మెన్ దినోత్సవం వరంగల్, నేటిధాత్రి వరంగల్ శంభునిపేట కరెంట్ సబ్ డివిజన్ ఆఫీసులో మంగళవారం నాడు లైన్మెన్ దినోత్సవ సందర్భంగా మల్లికార్జున్ డీఈ, చంద్రమౌళి ఏడిఈ ల ఆధ్వర్యంలో, సబ్ డివిజన్ పరిదిలోని శంభునిపేట, కరీమాబాద్, మామునూర్ సెక్షన్ల విద్యుత్ సిబ్బందికి, విద్యుత్ భద్రత నియమాలపై, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించుట గురించి, వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాబోయే వేసవికాలంలో…