
తమిళనాడులో భాషా రాజకీయాల రచ్చ
-జాతీయ విద్యావిధానం`2020ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు -ద్విభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నది కేవలం ఈ రాష్ట్రం మాత్రమే -ఎన్ఈపీా2020 వల్ల డ్రాపౌట్లు పెరుగుతాయి: స్టాలిన్ -హిందీని రుద్దే ఉద్దేశం లేదు: కేంద్రం -త్రిభాషా సూత్రాన్ని సమర్థిస్తున్న భాజపా -మిగిలిన అన్నిపార్టీలు ద్విభాషా విధానానికే మద్దతు -విద్యను కూడా రాజకీయం చేసిన తమిళనాడు నేతలు -కాలానికి అనుగుణంగా మారని నేతలు -ముదిరిపోయిన ఓటుబ్యాంకు రాజకీయాలు -మార్పు కోరుకోకపోతే ప్రజలకే నష్టం హైదరాబాద్,నేటిధాత్రి: వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న తరుణంలో తమిళనాడులో…