
కొత్త రోడ్డు వేశారు లింక్ రోడ్డు మూశారు.
కొత్త రోడ్డు వేశారు లింక్ రోడ్డు మూశారు ప్రమాదాలు జరిగేలా ఉన్నాయి జర స్పందించరూ? అధికారులను వేడుకుంటున్న వ్యవసాయదారులు, మహిళలు నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ :- ఐనవోలు మండల కేంద్రంలోని బొడ్రాయి దగ్గర నుంచి ఐలోని మల్లిఖార్జున స్వామి ఆలయానికి వెళ్లే దారి గుంతలమయంగా ఉండి వాహన దారులకు ఇబ్బందిగా ఉందని ఇటీవల సి. సి రోడ్డు వేశారు. అయితే కొత్త రోడ్డు వేశారని సంబరపడాలో లేక ఆ రోడ్డు కు లింకుగా ఉన్న అంగడి ప్రాంతం నుండి…