
సీఎం సహాయ నిది పేదలకు వరం
సీఎం సహాయ నిది పేదలకు వరం కొత్తగూడ,నేటిధాత్రి: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దొరవారి వేంపల్లి గ్రామానికి చెందిన ఈక సారక్క గారు మరియు ఎర్రవరం గ్రామనికి చెందిన ధనసరి యకబాబు ఇరువురు ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రి లో చేరి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణభీవృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డా”ధనసరి అనసూయ సీతక్క గారి కి…