
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టా పన.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టా పన ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేత శాయంపేట నేటిధాత్రి; శాయంపేట మండలంలో గల తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు మాట్లాడుతూ 1995 వ సంవత్సరంలో పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యం లో మూడు లక్షల సొంత రూపాయలతో బస్టాండ్ నిర్మించిచామని 2020,21, 22,23 వ సంవత్సరంలో రోడ్డు వెడల్పు భాగంగా బస్టాండ్ ను తొలగించాలని అప్పటి…