
బిఎస్పి చర్ల మండల అధ్యక్షుడు కొండా చరణ్.
నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మొదటి లిస్టులో మంజూరు చేయకపోతే ఉద్యమం తప్పదు బిఎస్పి చర్ల మండల అధ్యక్షుడు కొండా చరణ్ నేటి ధాత్రి చర్ల https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br చర్ల మండల కేంద్రంలో బిఎస్పి పార్టీ కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నియామకం లో గ్రామ కమిటీలు ఇచ్చిన లిస్టు అన్యాయమని అన్నారు చర్ల మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని…