
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికిన నారబోయిన రవి ముదిరాజ్ దంపతులు
రవి ముదిరాజ్ ఆహ్వానం మేరకు బెంగళూరు చేరుకున్న ఎం ఎల్ ఏ రాజగోపాల్ రెడ్డి నేటిధాత్రి,బెంగళూరు : తన వ్యక్తిగత పనులపై బెంగళూరు వెళ్ళిన మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నీ బెంగళూరులోని తన నివాసంలో ఆతిథ్యం స్వీకరించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ – స్వరూప రాణి (మునుగోడు మాజీ జడ్పీటీసీ). రాజగోపాల్ రెడ్డి ని కోరారు అందుకు రాజగోపాల్ రెడ్డి వారి ఆహ్వానం మేరకు ఈరోజు రవి…