తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి…

తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి
ఈనెల 18న హైదరాబాదులో జరుగునని పిలుపునిచ్చిన ఉద్యమకారుల జిల్లా పురం అధ్యక్షులు సంజీవరెడ్డి
(జమ్మికుంట) నేటిధాత్రి

జమ్మికుంట మండలం నాగంపేట గ్రామంలో తెలంగాణ ఉద్యమకారులతో ప్రత్యేక సమావేశాన్ని తెలంగాణ ఉద్యమకారుల జిల్లా అధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18న హైదరాబాదులోని తారనాక మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ లో రాష్ట్రస్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ విజయశాంతి హాజరవుతున్నట్లు తెలిపారు కావున ఈ ప్రాంత ఉద్యమకారులు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంల కప్పల.పోచయ్య నాగంపేట సర్పంచ్
జక్కె.కిరణ్ తనుగుల సర్పంచ్,
కొండా.అర్జున్ వావిలాల సర్పంచ్,
రాసపెల్లి.సదానందం శంభునిపల్లి సర్పంచ్,
T.శ్రీనివాస్ గౌడ్ టేకుర్తి సర్పంచ్,
ముడెడ్ల.కుమారస్వామి చిన్న కోమటిపల్లి సర్పంచ్, M.వెంకటరెడ్డి x సర్పంచ్ శంభునిపల్లి,
బొమ్మకంటి.మహేంద్రచారి x ఎంపీటీసీ వావిలాల,
చిన్ని కృష్ణా రెడ్డి x సర్పంచ్ నాగంపేట,
CH.రామస్వామి x సర్పంచ్ తనుగుల,
Y.రవీందర్ x సర్పంచ్ శాయంపేట,M.వెంకటరెడ్డి x సర్పంచ్ శంభునిపల్లి,
బొమ్మకంటి.మహేంద్రచారి,x ఎంపీటీసీ వావిలాల,
చిన్ని కృష్ణా రెడ్డి x సర్పంచ్ నాగంపేట,
CH.రామస్వామి x సర్పంచ్ తనుగుల,
Y.రవీందర్ x సర్పంచ్ శాయంపేట,
D.సంజీవ్ తనుగుల,
B.శంకర్ వావిలాల,
K.మల్లారెడ్డి వావిలాల,
పంజాల.కుమారస్వామి,
ఆరెడ్డి.కృష్ణారెడ్డి,
మాటేటి.సమ్మయ్య,
MD.అబ్బాస్ అలీ,
B.కొమురయ్య,
ఓరుగంటి.హేమచందర్ రావుతదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం తో చర్చిస్తాం ప్రొ.కోదండరాం.

ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం తో చర్చిస్తాం ప్రొ.కోదండరాం

మంచిర్యాల నేటి ధాత్రి:

తెలంగాణ ఉద్యమకారుడు,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మంచిర్యాల జిల్లా రెవిన్యూ డివిజనల్ ఆఫీసుకు విచ్చేసిన సందర్భంగా వారికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ జి.శ్రీనివాసరావు టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి శుక్రవారం మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేయడం జరిగినది.ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తో ఉద్యోగ,ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై చర్చించారు.ప్రస్తుత స్థితిగతులను,పరిస్థితులను వివరంగా ప్రొఫెసర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.వారు సానుకూలంగా స్పందిస్తూ ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రి తో చర్చించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ,ఆర్డిఓ ఆఫీస్ పరిపాలన అధికారి బి.రామచందర్ రావు,కార్యాలయ సిబ్బంది పద్మశ్రీ,అరుణ,లక్ష్మి ,రవి కిషోర్,జనార్ధన్,సతీష్,మహేందర్,సదయ్య,స్వప్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version