తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి…

తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి
ఈనెల 18న హైదరాబాదులో జరుగునని పిలుపునిచ్చిన ఉద్యమకారుల జిల్లా పురం అధ్యక్షులు సంజీవరెడ్డి
(జమ్మికుంట) నేటిధాత్రి

జమ్మికుంట మండలం నాగంపేట గ్రామంలో తెలంగాణ ఉద్యమకారులతో ప్రత్యేక సమావేశాన్ని తెలంగాణ ఉద్యమకారుల జిల్లా అధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18న హైదరాబాదులోని తారనాక మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ లో రాష్ట్రస్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ విజయశాంతి హాజరవుతున్నట్లు తెలిపారు కావున ఈ ప్రాంత ఉద్యమకారులు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంల కప్పల.పోచయ్య నాగంపేట సర్పంచ్
జక్కె.కిరణ్ తనుగుల సర్పంచ్,
కొండా.అర్జున్ వావిలాల సర్పంచ్,
రాసపెల్లి.సదానందం శంభునిపల్లి సర్పంచ్,
T.శ్రీనివాస్ గౌడ్ టేకుర్తి సర్పంచ్,
ముడెడ్ల.కుమారస్వామి చిన్న కోమటిపల్లి సర్పంచ్, M.వెంకటరెడ్డి x సర్పంచ్ శంభునిపల్లి,
బొమ్మకంటి.మహేంద్రచారి x ఎంపీటీసీ వావిలాల,
చిన్ని కృష్ణా రెడ్డి x సర్పంచ్ నాగంపేట,
CH.రామస్వామి x సర్పంచ్ తనుగుల,
Y.రవీందర్ x సర్పంచ్ శాయంపేట,M.వెంకటరెడ్డి x సర్పంచ్ శంభునిపల్లి,
బొమ్మకంటి.మహేంద్రచారి,x ఎంపీటీసీ వావిలాల,
చిన్ని కృష్ణా రెడ్డి x సర్పంచ్ నాగంపేట,
CH.రామస్వామి x సర్పంచ్ తనుగుల,
Y.రవీందర్ x సర్పంచ్ శాయంపేట,
D.సంజీవ్ తనుగుల,
B.శంకర్ వావిలాల,
K.మల్లారెడ్డి వావిలాల,
పంజాల.కుమారస్వామి,
ఆరెడ్డి.కృష్ణారెడ్డి,
మాటేటి.సమ్మయ్య,
MD.అబ్బాస్ అలీ,
B.కొమురయ్య,
ఓరుగంటి.హేమచందర్ రావుతదితరులు పాల్గొన్నారు.

విజయశాంతి కి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన.

విజయశాంతి కి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సమైక్య అధ్యక్షుడు సిలివేరు శ్రీకాంత్ నేత

జమ్మికుంట నేటిధాత్రి:

 

జమ్మికుంట పట్టణానికి చెందిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి చేనేత సమైక్య ఉపాధ్యక్షులు సిలివేరు శ్రీకాంత్ నేత మంగళవారం రోజున శాసనమండలి సభ్యురాలు విజయశాంతి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు ఈ సందర్భంగా సిలివేరు శ్రీకాంత్ నేత మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసినారని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం శాసనమండలి సభ్యురాలుగా అవకాశం కల్పిస్తానన్నందుకు తల్లి తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని జరగబోయే మంత్రివర్గంలో హోం మంత్రిగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుమార్ తదితరులున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version