
మున్సిపల్ కార్యాలయంలో “ముద్దులు”..
మున్సిపల్ కార్యాలయంలో “ముద్దులు”.. గ్రేటర్ వరంగల్ బల్దియా కార్యాలయంలో “హద్దులు” మీరిన కొత్త “ఉద్యోగులు”. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ప్రధాన కార్యాలయంలో పర్యవేక్షణ కరువు? అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్న బల్దియా కార్యాలయం? వరంగల్, నేటిధాత్రి కామానికి కాదేది అడ్డు అన్నట్టు, ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలో ముద్దులు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే వరంగల్ నగర నడిబొడ్డున ఉన్న మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో…