Mahashivratri

కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో.!

కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు. జహీరాబాద్. నేటి ధాత్రి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో ఉన్న శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!