
కేసముద్రం మండలంలో అనుమతి పొందిన .!
కేసముద్రం మండలంలో అనుమతి పొందిన ప్రైవేటు పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలి మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి కేసముద్రం/ నేటి ధాత్రి : కేసముద్రం మున్సిపల్ మండల లోని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వ నియవ నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి ప్రైవేట్ పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేసముద్రం మండల విద్య శాఖ అధికారి కాలేరు యాదగిరి మంగళవారం పత్రిక ప్రకటన విడుదల…