
కీ.శే. జీదుల రాయమల్లు నేత్ర దానం..
రహీం, బీమ్ పుత్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో,కీ.శే. జీదుల రాయమల్లు నేత్ర దానం మంచిర్యాల నీటి ధాత్రి మందమర్రి పట్టణ మొదటి జోన్ కి చెందిన జీదుల రాయమల్లు గురువారం రోజున మరణించడం జరిగినది వారి కుటుంబ సభ్యులు మరియు వారి కుమారుడు అయిన జీదుల దామోదర్ గారు నిర్ణయం మేరకు వారి తండ్రి గారి కళ్ళను దానం చేయడానికి ముందుకు వచ్చారు . జీదుల దామోదర్ గారి మిత్రుడైన సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి…