
ఆ గెట్టు లక్ష..ఈ గెట్టు కోటి!
`అటు ఆంద్రా…ఇటు మహారాష్ట్ర. ` మధ్యలో తెలంగాణ… సిరుల మాగాణ. ` భూముల ధరలు ఎక్కడ విన్నా కోటి. ` తెలంగాణ వెలుగుల దివిటీ ` దేశంలోనే తెలంగాణ భూమి మేటి. ` అటు సాగులో కనీవినీ ఎరగని పురోగతి…ఇటు పారిశ్రామిక ప్రగతి. ` నిన్న బీడు నేల…నేడు బంగరు నేల. ` తెలంగాణ భూములు బొచ్చెడు పిరం… ` పొరుగు రాష్ట్రాల రైతులది దుఖం. ` నిన్న దుఖమెల్లవోసిన నేల… `ఇప్పుడు ఎల్లకాలం నూతుల నిండా…