Mahotsavam.

వల్మిడి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం.!

వల్మిడి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే   పాలకుర్తి నేటిధాత్రి     పాలకుర్తి మండలంలోని వల్మిడి గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈనెల 6న జరగబోయే శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి ఈరోజు ఆలయ పరిసరాల్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అధికారులు,…

Read More
Mahotsavam

శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం.

అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం.. రాయికల్ .నేటి ధాత్రి… మార్చి 11.రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మంగళవారం రోజున అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. మంగళ వాయిద్యాలతో, భక్తులు గోవిందా! జై శ్రీమన్నారాయణ! అంటూ నామస్మరణ చేస్తుండగా ఆలయ అర్చకులు జగన్మోహన్చార్యులు, వేద పండితులు మరన్గంటి కళ్యాణ చార్యులు, వేదమంత్రోచ్చారణలతో స్వామి వారి కళ్యాణం కన్నులపండుగగా జరిగింది. కళ్యాణ అనంతరం భక్తులు…

Read More
Chilpur (village)

కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆలయ చైర్మన్..

శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆలయ చైర్మన్ చిల్పూర్( జనగామ)నేటి ధాత్రి చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం దిన దినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరిన కోరికలను తీర్చుతూ విరాజిల్లుతున్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఈ నెలలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి.ఇందులో భాగంగా కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీ బుగ్గులు వెంకటేశ్వర దేవస్థాన కళ్యాణ మహోత్సవ…

Read More
Maha Vatavriksha Kalyana Mahotsava.

ఘనంగా వటావృక్ష కల్యాణ మహోత్సవం..

ఘనంగా వటావృక్ష కల్యాణ మహోత్సవం.. హిందూ ముక్తిస్తల్ ఆధ్వర్యంలో, శ్రీ లక్ష్మీ నారాయణ, శ్రీ శివపార్వతుల వటావృక్ష కల్యాణ మహోత్సవము. కాశీబుగ్గ, నేటిధాత్రి వరంగల్ తూర్పు కాశీబుగ్గ లోని వివేకానంద జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న ముక్తి స్థలంలో ప్రతి యేటా లోక కల్యాణం కోసం మహాశివరాత్రి ముందు రోజు నిర్వహించే కార్యక్రమం మహా శివరాత్రి ముందు మంగళవారం రోజున ఉదయం 11-16 ని.లకు ఉత్తరాషాడ నక్షత్రంలో లక్ష్మీ నారాయణ, శివపార్వతుల వటావృక్ష కల్యాణ మహోత్సవము హిందూ…

Read More
error: Content is protected !!