నేడు కాలేశ్వరం ముక్తేశ్వర ఆలయం కుంభాభిషేకం
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి నేటిధాత్రి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి పుణ్య క్షేత్రంలో మూడు రోజుల పాటు జరిగే మహా కుంభాభిషేకం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 7 నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్న మహా కుంభాభిషేకం మహోత్సవాల రోజు వారి కార్యక్రమాల షెడ్యూల్ ను గురువారం ఆయన తెలిపారు మహా కుంభాభిషేకం మహోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద…