
రెండు పాటలు హుష్ కాకి
రెండు పాటలు హుష్ కాకి… ఇటీవల వచ్చిన కుబేర, కన్నప్ప చిత్రాలు మూడు గంటలకు పైగా నిడివి ఉన్నవే. వాటిని ట్రిమ్ చేసే క్రమంలో ఒక్కో పాటను తొలగించారు. అయితే మూడు గంటల పాటు ఈ సినిమాలు ఉండటం విశేషం. ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక మందణ్ణ (Rashmika Mandanna) కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘కుబేర’ (Kubera). ఇది జూన్ 20వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. వీకెండ్ కల్లా ఈ…