NTR's birthday

ఘనంగా జూనియర్ ఎన్టిఆర్ జన్మదిన వేడుకలు.

ఘనంగా జూనియర్ ఎన్టిఆర్ జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలకేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నందమూరి తారకరామా రావు(జూనియర్ ఎన్టీఆర్) జన్మదినాన్ని పురస్కరిం చుకుని దాసరి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.అనంతరం రోగులకు అరటిపండ్ల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్ర మంలో అమ్మ అశోక్,,దాసరి విష్ణు,ప్రణయ్, నవీన్, అఖి ల్,మోహన్,పవన్,సుమంత్ కిరణ్,తేజ తదితరులు పాల్గొన్నారు.

Read More
Junior Civil Judges.

జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన వారిని సన్మానించిన.

జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన వారిని సన్మానించిన ఇరు బార్ అసోసియేషన్ల:- హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-     బుధవారం రోజున ఇటీవల జరిగిన జూనియర్ సివిల్ జడ్జి అర్హత పోటీ పరీక్షల్లో ఎంపికైన వారిని హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుదీర్ ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ హాల్లో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి నియామకాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ముగ్గురు మహిళా…

Read More
President

అనుమతులు లేకుండా నడిపిస్తున్న.!

అనుమతులు లేకుండా నడిపిస్తున్న జూనియర్ కళాశాలలను మూసివేయాలి డి ఐ ఈ ఓ గోపాల్ కి వినతిపత్రం అందజేత స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ హన్మకొండ, నేటిధాత్రి:     సాయికుమార్ మాట్లాడుతూ హనుమకొండ నగరంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా జూనియర్ కళాశాలను నడిపిస్తున్న చైర్మన్ ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరియు అదేవిధంగా విద్యార్థులను మరియు విద్యార్థుల తల్లిదండ్రులను ఇటు ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తూ విద్యార్థుల…

Read More
results

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం.!

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం ఎంపీసీ ప్రథమ సంవత్సరం భానుశ్రీ 450 మార్కులు శాయంపేట నేటిధాత్రి: తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శాయంపేట మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్ మాట్లాడుతూ ఇంటర్ ప్రధమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు అన్నారు ముఖ్యంగా ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కుల గాను భానుశ్రీ 450…

Read More
error: Content is protected !!