
35 ఏళ్లు వచ్చినా ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా.
35 ఏళ్లు వచ్చినా ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా. 35 ఏళ్లు వచ్చిన తర్వాత ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి కొన్ని రకాల జ్యూస్ లను తాగడం మంచిది. అయితే, ఫిట్‌గా ఉండటంతో పాటు యవ్వనంగా కనిపించడానికి వేటిని తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. 35 ఏళ్లు దాటిన తర్వాత…