
సీతారాముల కళ్యాణం కన్నుల నిండుగా వైభోగం.
సీతారాముల కళ్యాణం కన్నుల నిండుగా వైభోగం. * కమనీయ కన్నుల రమణీయ సీతమ్మ తల్లి రామయ్య తండ్రి వరియించిన అపురూప దృశ్యం. మరిపెడ/కురవి నేటిధాత్రి. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని నల్లెల్ల గ్రామపంచాయతీలో కురవి మండల కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్ర గౌడ్ శకుంతల, బండి ఉప్పలయ్య గౌడ్ ఉమా దంపతుల ఆధ్వర్యంలో సీతారాములవారి కల్యాణం వైభవంగా నిర్వహించడం జరిగింది, ప్రతి గ్రామంలో అత్యంత వైభవంగా ప్రతి ఏటా…