
17 ఏళ్ల తర్వాత రాక్షసుడి రీఎంట్రీ..
17 ఏళ్ల తర్వాత రాక్షసుడి రీఎంట్రీ.. జాన్ సీనాకు ఇక దబిడిదిబిడే! 17 ఏళ్లుగా రాయల్ రంబుల్కు దూరంగా ఉన్న ఓ రాక్షసుడు రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అతడు గానీ వస్తే చాంపియన్ జాన్ సీనాకు కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబుల్ గెలవాలనేది ప్రతి రెజ్లర్ కల. ఈ ఒక్క ట్రోఫీ గెలిస్తే వాళ్ల కెరీరే మారిపోతుంది. రాయల్ రంబుల్లో గెలిచిన రెజ్లర్లకు రసల్ మేనియాలో వరల్డ్ చాంపియన్షిప్…