
9న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మెను విజయవంతం .
9న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలి సిఐటియు జిల్లా అధ్యక్షులు బందు సాయి భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆటో ప్రచార జాత కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐటీయూ పార్టీ జిల్లా అధ్యక్షులు బందు సాయిలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా ఐక్యంగా పాల్గొనాలి,కార్మికులను బానిసత్వంలోకి నెట్టే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి.కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000/-లుగాని నిర్ణయించాలి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను…