
ఘనంగా జనసమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం.!
ఘనంగా జనసమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇబ్రహీంపట్నం నేటిధాత్రి: తెలంగాణ జన సమితి పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలో ని కొత్త బస్టాండ్ లో తెలంగాణ జన సమితి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి కంతి మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనగా గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు ఏశాల గంగారెడ్డి జండా ఆవిష్కరించారు అనంతరం జనసమితి పార్టీ కోరుట్ల…