
రెండోసారి జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమితులైన పూదరి రేణుక
జమ్మికుంట నేటి ధాత్రి హైదరాబాద్ గాంధీ భవన్ మహిళా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న చేతుల మీదుగా హుజురాబాద్ నియోజకవర్గ జమ్మికుంట పట్టణానికి ఎనలేని సేవలు చేస్తూ పార్టీ బలోపేతానికి కష్టపడ్డారని గుర్తించి జమ్మికుంట పట్టణ మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత పదవి పూదరి రేణుక శివకుమార్ గౌడ్ ని నియమించడం జరిగింది ఇట్టి మా నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ…