ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్ల హతం.. వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు..

ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్ల హతం.. వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు..

 

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై భీకర దాడులకు పాల్పడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అగ్రశ్రేణి మిలిటరీ నాయకులు చనిపోయారని వెల్లడించారు. ఆ దాడులకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్‌లో పోస్ట్ చేశారు.

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై భీకర దాడులకు పాల్పడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అగ్రశ్రేణి మిలిటరీ నాయకులు చనిపోయారని వెల్లడించారు. ఆ దాడులకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్‌లో పోస్ట్ చేశారు. అయితే చనిపోయిన ఆ ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు (Donald Trump Iran strike

మోడల్‌కాలనీగా సాగర్‌నగర్‌ అభివృద్ధి

సొమ్ము కొట్టు.. ఎఫ్‌సీ పట్టు!

19 మంది సివిల్‌ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి

శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే

ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి

‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్‌

స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్‌

మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ

జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం

ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!

పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు

విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు..గర్భాలయంలోకి ప్రవేశించడానికి 

ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే!

మోడల్‌కాలనీగా సాగర్‌నగర్‌ అభివృద్ధి

సొమ్ము కొట్టు.. ఎఫ్‌సీ పట్టు!

19 మంది సివిల్‌ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి

శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే

ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి

‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్‌

స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్‌

మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ

జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం

ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!

పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు

విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు..గర్భాలయంలోకి ప్రవేశించడానికి 

ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే!

‘టెహ్రాన్‌పై భీకర దాడులు జరిగాయి. ఇరాన్‌ను అవివేకంగా నడిపించిన ఆ దేశ సైనిక నాయకుల్లో అనేక మంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. 48 గంటల్లోగా హోర్ముజ్‌ను తెరవాలంటూ ఇరాన్‌కు ట్రంప్ సూచించిన సంగతి తెలిసిందే. ఇరాన్ నుంచి స్పందన లేకపోవడంతోనే తాజా దాడులు జరిగినట్టు సమాచారం (Iran military leaders killed).

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులు దుర్మార్గం…

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులు దుర్మార్గం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బానీ వ్యతిరేకించారు. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా ఖమేనీ మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇస్లామిక్ దేశాలపై నిరంతర దాడులను, ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని ఆయన ఏకగ్రీవంగా ఖండించారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇతర దేశాలపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని ఆయన ఖండించారు. ఐక్యరాజ్యసమితి వెంటనే అమెరికా మరియు ఇజ్రాయెల్‌పై చర్యలు తీసుకొని ప్రపంచ శాంతిని నెలకొల్పాలని ఆయన పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version