కాంగ్రెస్ నేతల కుమ్ములాట.!
కాంగ్రెస్ నేతల కుమ్ములాట – కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో గందరగోళం – చీటి ఉమేష్ రావుని స్టేజి దిగి వెళ్లిపోవాలని ఆందోళన సిరిసిల్ల/ వేములవాడ(నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశాన్ని సిరిసిల్ల పట్టణ లహరి గ్రాండ్ లో ఏర్పాటు చేశారు. చీటి ఉమేష్ రావు సభను ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో ఓడిపోతున్న వారికి టికెట్లు ఇస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో కేకే మహేందర్రెడ్డి అనుచర…