
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై రసాభాస.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై రసాభాస పార్టీకి మచ్చ తెస్తున్న ఇందిరమ్మ కమిటీ సభ్యుల తీరు లబ్ధిదారుల్ని ఎంపిక చేయమంటే వాళ్లే లబ్ధిదారులైన వైనం. లబ్ధిదారులు ఎంపికపై సొంత పార్టీ నాయకులే విమర్శ గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందించిన అఖిలపక్ష నాయకులు నేటి ధాత్రి ఐనఓలు:- ఐనవోలు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అర్హులైన లబ్ధిదారుల కంటే ఇందిరమ్మ కమిటీ సభ్యుల యొక్క సిఫారసులే ఎక్కువ ఉన్నాయని ప్రజల ఆరోపిస్తున్నారు….