
జహీరాబాద్: పోరాట ఫలితంగానే.!
జహీరాబాద్: పోరాట ఫలితంగానే అంగన్వాడీల వేతనాల పెంపు. జహీరాబాద్ నేటి ధాత్రి పోరాట ఫలితంగానే అంగన్వాడీల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి బుధవారం ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీల సమస్యలపై మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. భవిష్యత్తులను ఇదే స్ఫూర్తితో పోరాటం కొనసాగిద్దామని పేర్కొన్నారు.