
పంటల భీమా అమలు చేసి రైతును రక్షించాలి
పంటల భీమా అమలు చేసి రైతును రక్షించాలి ఆర్డీవో కు వినతి పత్రం అందజేసిన వరికేల కిషన్ రావు పరకాల నేటిధాత్రి రైతుల రక్షణ కొరకు పంటల బీమా అమలు చేసి వారి భద్రతకు తోడ్పడాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికేల కిషన్ రావు ప్రభుత్వాన్ని కోరారు.గురువారం రోజున రైతులతో కలిసి పరకాల ఆర్డిఓ కే. నారాయణ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కిషన్…