
ఇదెక్కడి మాస్ రా మామ తమ్ముడు రిలీజ్కు ముందే రిటర్న్స్
ఇదెక్కడి మాస్ రా మామ తమ్ముడు రిలీజ్కు ముందే రిటర్న్స్… నితిన్, దిల్ రాజుల చిత్రం తమ్ముడు విడుదలకు ముందే సేఫ్ జోన్లోకి చేరినట్లు తెలుస్తుంది. నితిన్ (Nithiin) హీరోగా వకీల్ సాబ్, MCA, చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వం వహించిన చిత్రం తమ్ముడు (Thammudu). కాస్త విరామం తర్వాత దిల్ రాజు నిర్మిస్తున్న. ఈ చిత్రంలో సప్తమి గౌడ (Sapthami Gowda), లయ (Laya), వర్ష బొల్లమ్మ (Varsha Bollamma), సౌరభ్…