
గురుకుల కళాశాలలను రద్దు చేసే ఆలోచనను.
గురుకుల కళాశాలలను రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలి. తహశీల్దార్ కు వినతి పత్రం అందజేత. చిట్యాల ,నేటి ధాత్రి https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల జూనియర్ కళాశాలలో *12*జూనియర్ కళాశాలలను రద్దు చేసి విద్యార్ధులకు అన్యాయం చేసే ప్రభుత్వం ఆలోచనను విరమించుకోవాలని తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేందర్ కు వినతి పత్రం అందజేశామని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* డిమాండ్ చేశారు….