
సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అవార్డు.
సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అవార్డు చిన్నతనం నుండే ఫిమేల్ వాయిస్ తో రాణింపు దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బొటికే సుదర్శన్.. నర్సంపేట నేటిధాత్రి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన బొటికే సుదర్శన్ కు ఎన్టీఆర్ అవార్డు వరించింది.ఈనెల 28న నిర్వహించిన ఖమ్మం వారి సర్వమాలిక కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నందమూరి తారక రామారావు 102 వ జయంతి సందర్భంగా దుగ్గొండి మండలానికి చెందిన బోటికే సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్…