BRS party

గృహ ప్రవేశానికి హాజరై న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

గృహ ప్రవేశానికి హాజరై న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి నేటిధాత్రి:   పెద్దమందడి మండలంలో మోజార్ల గ్రామానికి చెందిన బీ అర్ యస్ పార్టీ నేత వెంకటేష్ నూతన గృహ ప్రవేశ ని ప్రవేశంలో మాజీ మంత్రిసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని వారి కుటుంబ సభ్యులకుకృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి వెంటసునీత తిరుపతయ్య జగదీశ్వర్ రెడ్డి కుమార్ యాదవ్ నాగేంద్ర యాదవ్, శ్రీనివాసులు,జగన్ గౌడ్ తదితరులుఉన్నారు

Read More
Housewarming

ఆకలి బాధను నిర్మూలించడం మా లక్ష్యం

ఆకలి బాధను నిర్మూలించడం మా లక్ష్యం. మందమర్రి నేటి ధాత్రి :   ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ గొల్లెం మల్లేష్ నూతన గృహప్రవేశం ఫంక్షన్లో లో మిగిలిన ఆహారాన్ని పడేయద్దని ముఖ్య ఉద్దేశంతో. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ కి సమాచారం ఇవ్వడం జరిగింది…. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ స్పందించి ఆ మిగిలిన ఆహారాన్ని మందమర్రి బస్టాండ్ దగ్గర నివసిస్తున్న పేదవారికి మరియు మందమర్రి రైల్వే స్టేషన్ ఏరియా లో ఆ ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. అనంతరం…

Read More
Former MPTC Shivananda Sripati, village BRS party

నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న.

నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ జహీరాబాద్ నేటి ధాత్రి:   సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామంలో పుసల్పహాడ్ తుకారం గంగమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు మాజీ ఎంపీటీసీ శివ నంద శ్రీపతి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధారెడ్డి యువజన నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!