
వైభవంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
మహబూబ్ నగర్/నేటి ధాత్రి మహబూబ్నగర్ నియోజకవర్గంలోని దివిటిపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో శ్రీ జిట్టా ఆంజనేయ స్వామి, నవగ్రహ దేవతలను, ధ్వజ స్థంభం మరియు బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామానికి రక్షణగా నిలబడే ఆంజనేయ స్వామి వారిని అలాగే గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడే బొడ్రయిని కాలనీలో అంగరంగ వైభవంగా ప్రతిష్టించుకోవడం సంతోషదాయకంగా ఉందన్నారు. మంచి వాతావరణంలో…