
పేదల సొంతింటి కల నెరవేరుతుంది.
పేదల సొంతింటి కల నెరవేరుతుంది ఇచ్చిన హామీలను నెరవేస్తున్న కాంగ్రెస్ పార్టీ. మొగులపల్లి నేటి ధాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని అమ్మ గార్డెన్ లో BRS పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే. గండ్ర వెంకట రమణారెడ్డి మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లపై అవకతవకలు జరిగినవని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడిన మాటలను…