
నవరాత్రి చండి హోమం మహోత్సవంలో పాల్గొన్నా.
శ్రీ.వారాహి దేవి, నవరాత్రి చండి హోమం మహోత్సవంలో పాల్గొన్నా ◆ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్ ◆ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్ జహీరాబాద్ నేటి ధాత్రి: న్యాలకల్ మండలంలోని ముంగి గ్రామంలో గల శ్రీ శ్రీ శ్రీ. ఆదిలక్ష్మి ఆశ్రమం లో నిర్వహించిన శ్రీ.వారాహి దేవి నవరాత్రి చండి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఇండస్ట్రియల్ ఛైర్మెన్ తన్వీర్ మండల అధ్యక్షులు…