
హోలీ పండుగ శుభాకాంక్షలు.
హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఐటీడీఏ పీవో బి రాహుల్ ఐఏఎస్ భద్రాచలం నేటి దాత్రి,: ఏజెన్సీ ఏరియా పరిధిలో వివిధ కార్యాలయాలలో పనిచేయుచున్న ఉద్యోగులు, ఆశ్రమ, గురుకుల పాఠశాల, కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం చతుర్దశి నాడు కాముని దహనం జరిపి, మరుసటి రోజు…