
ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలి
ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలి. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్. భూపాలపల్లి నేటిధాత్రి రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ విద్యాహక్కు…