
ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్.
ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్… Helicopter crash: ఉత్తరాఖండ్ ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే తాజాగా ఉత్తరాఖండ్‌లో ఆదివారం హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. Uttarakhand: ఇటీవల అహ్మదాబాద్ (Ahmedabad)లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే తాజాగా ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఆదివారం హెలికాఫ్టర్ (Helicopter) కుప్పకూలింది (Crash). ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గౌరికుండ్,…