
జహీరాబాద్ లో వడగళ్ల కూడిన భారీ వర్షం..
జహీరాబాద్ నియోజకవర్గం లో వడగళ్ల కూడిన భారీ వర్షం l జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో శనివారము నాలుగున్నర గంటల ప్రాంతంలో అప్పటివరకు భానుడి భగభగతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మార్పు చెంది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వడగండ్ల వానకు తోడుగా బికర గాలులతో తోడవడంతో ప్రజలు భయాందోళన వచ్చింది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షపు నీరు వానగాళ్లు తో ప్రజలు ఇక్కట్లు పడ్డారు….