Harishrao
లక్షన్నర మెజారిటీ ఖాయం!
https://epaper.netidhatri.com/ `ప్రతి ఎన్నికలలో పెరిగే మెజారిటీ సంకేతం. `సిద్దిపేట లో హరీష్ రావుకు ఎదురులేదు. `ప్రతిపక్షాలకు చోటు లేదు. `సిద్దిపేట ప్రజల గుండెల్లో వున్నది ఒక్కరే…అది హరీష్ రావే. `ప్రజలే ప్రచారకులై…ఏకగ్రీవ తీర్మానాలు. `గ్రామాలకు గ్రామాలే నిర్ణయాలు. `హరీష్ రావు కే మా సపోర్ట్ అంటూ ప్రకటనలు. `అభివృద్ధికి సిద్దిపేట ఒక ఐకాన్. `సిద్దిపేట ఒక రోల్ మోడల్…హరీష్ రావు ప్రగతి లీడర్. `పేదలకు అన్నార్థుడు…అందరికీ ఆప్తుడు. `నిత్యం ప్రజల్లోనే… నిరంతరం జనం కోసమే. `ఈసారి లక్షన్నర…