
వేధింపుల కారణంగానే రాజీనామా.!
వేధింపుల కారణంగానే రాజీనామా పత్రాలు పంపించి వెళ్లిపోయా – పై అధికారులకు ఫిర్యాదు చేసిన శూన్యం – బద్దెనపల్లికి చెందిన గ్రామ కార్యదర్శి మంత్రి ప్రియాంక సిరిసిల్ల/ తంగళ్ళపల్లి (నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు రోజుల క్రితం తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన గ్రామ కార్యదర్శి మంత్రి ప్రియాంక మిస్సింగ్ కలకలం సృష్టించింది. తిరుపతిలో ఆచూకీ తెలుసుకొని క్షేమంగా తీసుకు వచ్చిన కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన ప్రియాంక గ్రామంలో…